1,832 Corona Cases Reported in Tokyo | Just Before Olympics| Highest in Last Six Months

0 Просмотры
Издатель
ఒలింపిక్ క్రీడలు మరో రెండు రోజుల్లో ప్రారంభం అవుతున్న వేళ పోటీలకు ఆతిథ్యం ఇస్తున్న జపాన్ లోని టోక్యో నగరంలో బుధవారం కరోనా కేసులు ఆరు నెలల గరిష్ఠ స్ధాయిలో బయటపడడం కలకలం రేపుతోంది. బుధవారం ఒక్క రోజే వెయ్యీ 832 కేసులు బయటపడ్డాయి.

#NewsOfTheDay
#EtvTelangana
Категория
Кулинарные лайфхаки
Комментариев нет.