Chenab Rail Bridge | Arch Of World's Highest Railway Bridge | In Jammu & Kashmir Completed

0 Просмотры
Издатель
యావత్ భారతజాతి గర్వించే క్షణమిది. కశ్మీర్ నుంచి కన్యాకుమారిని కలిపే రైలు మార్గంలో అత్యంత కీలకమైన మైలురాయిగా నిలిచే చీనాబ్ వంతెన నిర్మాణంలో కీలకఘట్టం పూర్తయింది. 1486కోట్ల వ్యయంతో 120ఏళ్లపాటు నిలిచే ఈ ఐకానిక్ నిర్మాణం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వారధిగా రికార్డులకెక్కింది. ఐఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తైన....చీనాబ్ వంతెన విశేషాలపై ప్రత్యేక కథనం.
#LatestNews
#EtvTelangana
Категория
Кулинарные лайфхаки
Комментариев нет.