Seven Districts Report Highest Coronavirus Cases | State

0 Просмотры
Издатель
రాష్ట్రమంతటా కొవిడ్ తగ్గుముఖం పడుతుంటే...ఏడు జిల్లాల్లో మాత్రం వైరస్ ఉద్ధృతి తగ్గకపోగా రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రంలో మొదట్నించి అత్యధిక కేసులు నమోదవుతూ వస్తోన్న , రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనూ ప్రస్తుతం కేసులు నియంత్రణలో ఉండగా...7 జిల్లాల్లో వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది.
#LatestNews
#EtvTelangana
Категория
Кулинарные лайфхаки
Комментариев нет.